బౌల్క్లీనింగ్(ప్రేగు-ప్రక్షాళన)చేస్తుంది:
నిమ్మకాయలోనిచేదు, పులుపు రుచిప్రేగులోని
పెర్సిస్టాలిస్పంపింగ్మోషన్ను పెంచడానికితగిన సామర్ధ్యాన్నిఅందించిప్రేగుల నుండి
వ్యర్థాలను క్రమంగా బటయకు నెట్టివేసేందుకు మెరుగ్గా సహాయపడుతుంది. కాబట్టి,
ప్రేగులు శుభ్రపడాలంటే, ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే, ఒక గ్లాసుగోరువెచ్చనినీటిలో
నిమ్మరసం కలిపిపరగడుపున సేవించాలి.
జలుబు మరియు ఫ్లూ: నిమ్మరసంలోనివిటమిన్సిగల ఏంటీ-ఆక్సిడెంట్లక్షణాలు కలిగి
మన రోగనిరోధక శక్తినిపెంచుతాయి. జలుబు చేసినవారికిఇదిచాలా మంచిది. నిమ్మకాయలు
విటమిన్సిమరియు వ్యాధికివ్యతిరేకంగా పనిచేసే flavonoids ఇందులోసమృద్ధిగా
ఉంటాయి.
కాలేయం శుభ్రపరచడానికి: నిమ్మరసం వేడినీటిలోకలిపిఉదయం సేవిస్తేకాలేయం
శుభ్రపరుస్తుందనిభావిస్తారు. అందుకేదీన్నిగ్రేట్లివర్డిటాక్సిఫైయర్గా పిలుస్తారు.
న్యూట్రిషన్: నిమ్మకాయలోవిటమిన్సి, సిట్రిక్యాసిడ్, flavonoids, B-కాంప్లెక్స్
విటమిన్లు, కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, మరియు ఫైబర్
పుష్కలంగా కలిగిఉంటాయి.
ఓట్మీల్ల్లోఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్, మెగ్నీషియ, పొటాషియం, ఫొల్లెట్, నియాసిన్,
క్యాల్షియం, మరియు ఫైబర్పుష్కలంగా ఉన్నాయి. ఓట్మీల్లోఉండేసొల్యుబుల్ఫైబర్
కొలెస్ట్రాల్లెవల్స్ను తగ్గించడానికిబాగా సహాయపడుతుంది. కాబట్టిబ్రేక్ఫాస్ట్కు ఓట్
మీల్ను తీసుకోవడం ఉత్తమమైన ఆహారం. ఓట్మీల్మీద తాజాగా ఉండేబెర్రీస్ను గార్నిష్
చేసుకోవచ్చు.
దం కూడా హార్ట్హెల్తీకోసం తీసుకొనేఆహారాల్లోఒక భాగమే. ఇందులోఅధిక శాతంలో
యాంటీఆక్సిడెంట్స్మరియు విటమిన్స్, మెగ్నీషియం, ఫైబర్, హార్ట్ఫేవరబుల్మోనో, పాలీ
అన్సాచురేటెడ్ఫ్యాట్స్ఉండి, గుండెసమస్యలను నివారిస్తుంది. బ్యాడ్కొలెస్ట్రాల్ను
తగ్గిస్తుంది. ఆకలినిపెంచదు.
రెడ్వైన్గుండెకు మేలు చేస్తాయనిఅనేక పరిశోధనలు నిరూపించాయి. గుండెఆరోగ్యానికి
ప్రభావంతంగా ఉపయోగపడేయాంటీఆక్సిడెంట్స్ఇందులోపుష్కలంగా ఉంటుంది. రెడ్వైన్
లో 70శాతం పైగా కోకోకేట్ఛిన్స్అనేపదార్థం శరీరానికిఅవసరమైన మంచికొలెస్ట్రాల్ను
పెంచుతుంది. కనుక రెడ్వైన్గుండెకు చాలా మంచిపానీయం. మితంగా తీసుకోవచ్చు.
యాపిల్ను ఆహరంలోఓ భాగంగా చేసుకోవాలి. ఈ పాండులోలబించేపోtaశియం, ఫాస్ఫరస్
చాల మేలు చేస్తుంది. విటమిన్స్, మినరల్స్, ఐరన్ ఆపిల్లో పుష్కలం గా వున్నాయి. ఇంకా
ఇందులోపాస్పరస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఏ, బి, సికూడా ఇందులోఅధిక మోతాదులో
వుంటాయి. ఇవిగుండెకు రక్తాన్నితీసుకువెళ్ళేనరాలకు ఎంతోమంచిచేస్తాయిí అని
న్యూట్రీషనిస్ట్ స్నేహా త్రివేదిచెబుతున్నారు. ఇందులోగ్లైసెమిక్ చాలా తక్కువ మోతాదులో
వుంటుంది. కాబట్టిమధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతోమంచిదిఅనిచెబుతున్నారు.
మీగుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు వ్యాయామాలు
చురుకైన వాకింగ్మీఫిట్నెస్మెరుగుపరచడానికిఒక సహజ మార్గం. వాకింగ్బూట్లు
నడవటానికిసపోర్టివ్గా ఉంటాయి. ఒక మోస్తరు తీవ్రత స్థాయిసాధించడానికివేగంగా
నడవాలి. మీరు "సమయం లేదు" అంటేఅప్పుడు మీరు రోజు మొత్తంలో 5-10 నిమిషాలు అనేక
సార్లు నడుస్తూ ఉండండి.
రన్నింగ్అనేదికేలరీలు (150 పౌండ్ల వ్యక్తిమైలుకు 100 కేలరీలు ఖర్చు చేయవచ్చు)
ఖర్చు చేయటానికిఉత్తమ మార్గాలలోఒకటి. ఒక చురుకైన నడకతోప్రారంభించి 5 నిమిషాలకు
ఒకసారి 1 లేదా 2 నిమిషాలు రన్నింగ్చేయండి. మీరు మరింత ఆరోగ్యం పొందటానికి,మీరు
నిమిషాలను పెంచుకునేందుకు మీరు మధ్యలోనడిచివెళ్ళవలసిన అవసరం లేదు.
తేనెనిమ్మ మరియు నీళ్ళు: గోరువెచ్చనినీళ్లు, నిమ్మరసం, తేనెతోమీదినచర్యను
ప్రారంభించండి. ఈ హెల్తీడ్రిక్జీర్ణక్రియలనుయాక్టివ్గా ఉంచుతుంది. టాక్సిన్స్
మరియు ఫ్యాట్స్ను శరీరం నుండితొలగిస్తుంది.
తేనెమరియు బాదాం: డైట్ప్లాన్లోపచ్చివికోరుకుంటున్నారా? తేనెఅలాగేడైరెక్ట్గా
తీసుకోవడం ఒక ఉత్తమ మార్గం. ఇక స్పూన్నిండుగా తేనె, దాంతోపాటు నాలు బాదాంలను
తీసుకోవడం మంచిది. బాదం మీకు తగిన ఎనర్జీమరియు విటమిన్ఈ నిఅందిస్తుంది. తేనె
మెగ్నీషియం మరియు ఇతర మినిరల్స్ను అంధిస్తుం
తేనెమరియు పెరుగు: చాలా మందికివారిభోజనం పూర్తిఅయిన తర్వాత పెరుగులోపంచదార
కలుపుకొనితినడం చాలా మందిఅలవాటు ఉంటుంది. పంచదార స్థానంలోతేనెను బదలాయించి,
మీఈటింగ్హ్యాబిట్స్ను హెల్తీగా మార్చుకోండి.
భోజనం తర్వాత తేనెమరియు గోరువెచ్చనినీళ్ళు: భోజనం తర్వాత గోరువెచ్చనినీటిలోతేనె
కలుపుకొనితాగడం వల్ల మీజీవక్రియను మెరుగుపరుస్తుందిమరియు తిన్న ఆహారం
త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
-మహేష్ గోనేమడతల
key word:
How to get six pack
How to get eight pack
how to decries weight loss
how to decries weight loss first
key word:
How to get six pack
How to get eight pack
how to decries weight loss
how to decries weight loss first
No comments:
Post a Comment