Tuesday 4 June 2013

పవన్ కళ్యాణ్ ఫాన్స్ గినీస్స్ బుక్ లో

పవన్ కళ్యాణ్ ఫాన్స్ గినీస్స్ బుక్ లో  


  
  పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ను  అబిమానులు ఈ సంవత్సరం  వినుతనంగ  ఏర్పాటు చేసారు సెప్టెంబర్ 2 న పవన్  పుట్టిన రోజు  పురస్కరిoచుకొని పవన్ అబిమానులు  రాష్ట్రంలో ఒక ముఖ్య పటణం లో   50,000 ల మంది తో వినుతన రితి లో రక్తదాన శిబిరం ఎర్పాటు చెసారు దీనికి ముఖ్య అతిదిగా  పవన్ కళ్యాణ్  వస్తారని సమాచారం 50,000 మంది తో నిర్విహించే ఈ కార్యక్రమం తో గినీస్ బుక్ లో చోటు సంపదంచాలిని పవన్ అబిమానులు ఆశ  పడుతునారు  
                                
                                               -మహేష్ గోనేమడతల




No comments:

Post a Comment