Tuesday 4 June 2013

బలుపు లేని తమన్ సంగీతం

బలుపు ఆడియో రివ్యూ 


బలుపు లేని తమన్ సంగీతం 


తమన్  సంగీతం  లో ఏటువంటి మార్పు లేదు  యదవిదిగ  ఏపటిలాగా అదే సంగితని అందిచాడు  బలుపు సినిమా లో ని 5 పాటలు లో మొదటి   Kajalu Chelliva  పాట వింటే మీకు  మీరపకాయ్  సినిమా లో  నేపజ్యగీతం  గుర్తుకు రకమానదు

 ఇక రెండవ పాట   Yaevaindho  పాట వింటే  తమన్ గ్రీకు వీరుడు  సినిమాలో పాట గుర్తు వస్తుంది 

 మూడవ పాట వింటే   Lucky Lucky పాట వింటే  బాద్షా సినిమాలో ని  రంగోలి  రంగోలి పాట లాగా

 నాల్గోవ  పాట Padipoyaanila  వింటే  గ్రీకు వీరుడు పాట  

ఇక ఐదవ పాట Pathikella వింటే       బాద్షా సినిమాలో రామ్ జి రామ్ జి పాట  గుర్తు కు రాకమానవు 

ఇల  చెపు  కుంటూ పొతే  ప్రతి పాట తమన్  చేసిన పాత సినిమాలను గుర్తు చేస్తు సాగిoది   


చేవిరిగా చేలంటే  తమన్ కొత్తదనం లేదు కానీ హిట్ పాటలని రీమిక్స్ చేస్తునాడు    

                                                          -మహేష్ గోనేమడతల

No comments:

Post a Comment